తలపడనున్న గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్.. వర్షం పడితే ఆ జట్టు ఇంటికే!
Fri May 30, 2025 11:09 Sports
శుక్రవారం ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ), ముంబయి ఇండియన్స్ (ఎంఐ) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధిస్తుంది. అక్కడ ఫైనల్‌కు చేరుకోవడానికి పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో తలపడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే, గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ క్వాలిఫైయర్-2కి అర్హత సాధిస్తుంది. ముంబయి ఇంటిముఖం పడుతుంది. ఇక, ఎలిమినేటర్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, మ్యాచ్ సమయంలో ముల్లాన్‌పూర్‌లో వర్షం పడే అవకాశం చాలా తక్కువ. ఉష్ణోగ్రత గరిష్ఠంగా 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా శుక్రవారం ఆట ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగానే జరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే... గురువారం ఇదే వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. పీబీకేఎస్‌ను ఆర్‌సీబీ ఏకంగా 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన విషయం తెలిసిందే. మొదట బౌలింగ్‌లో విజృంభించిన రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు, ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. మొత్తంగా ఆల్‌రౌండర్ షోతో ఫైనల్ చేరింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Sports #teamindia
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.